సమయము పోనియ్యక Song Lyrics



 
సమయము పోనియ్యక సిద్ధపడుమా సంఘమా (2x)
Samayamu poniyaka sidhapadumaa sanghama (2x)

సిద్దెలలో నూనెను సిద్ధముగా చేసుకో (2x)
Siddelalo noonenu sidhamuga chesuko (2x)
రారాజు రానయున్నాడు - వేగమే తీసుకెళ్తాడు (2x)
Raaraju raanaiyunnadu - vegame teesukelthadu (2x)

||సమయము పోనియ్యక|Samayamu||


కాలం బహు కొంచమే గా  - నీకై ప్రభు వేచేనుగా
Kaalam bahu konchamega - neekai prabhu vechenuga 
జాగు చేసేనేమో నీ కోసమే 
Jaagu chesenemo nee kosame
(2x)
సిద్ధమేనా -  ఇకనైనా
Sidhamena - ikanaina
సంధింప యేసు రాజునే త్వరపడవా
Sandhimpa yesu raju ne tvarapadavaa

||సమయము పోనియ్యక|Samayamu||


యేసు వచ్చు వేళకై - వేచి నీవు ప్రార్ధించి 
Yesu vachu velakai - vechi neevu praardhinchi
పరిశుద్ధముగా నిలిచెదవా 
parisudhdhamuga nilichedava
(2x)
సిద్ధమేనా -  ఇకనైనా
Sidhamena - ikanaina
సంధింప యేసు రాజునే త్వరపడవా 
Sandhimpa yesu raju ne tvarapadavaa
 
||సమయము పోనియ్యక|Samayamu||
                                                   


Download Christian wallpapers @Jasphens

No comments:

Post a Comment

Praise the Lord

నీ స్వరమే విన్నా Lyrics

నీ స్వరమే విన్నా - నీ మమతే  కన్నా ప్రియమైన నా యేసయ్య Nee swarame vinna - nee mamathe kanna - priyamaina naa yesayya  నా చెలిమే నీవై - నీ ప్ర...