ఏపాటిదాననయా Song Lyrics





 

ఏపాటిదాననయా - నన్నింతగా హేచ్చించుటకు
Yepaatidaananaya - Nanninthaga hechinchutaku

నేనెంతటిదాననయా - నాపై కృప చూపుటకు
nenenthati daananaya - Naa pai krupa chooputaku 
(2x)
నా దోషము భరియించి - నా పాపము క్షమియించి
Naa doshamu bhariyinchi-  Naa papamu kshamiyinchi

నను నీలా మార్చుటకు - కలువరిలో మరణించి
Nanu neela maarchutaku - kaluvarilo maraninchi
 
ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి
Preminche premamayuda - Nee premaku parimithulevi

కృప చూపు కృపగలదేవ - నీ కృపకు సాటియేది
Krupa choopu krupa gala deva - nee krupaku saati yedi
(2x)

||ఏపాటిదాననయా|Yepaatidaananaya||


కష్టాల కడలిలో  - కన్నీటి లోయలలో
Kashtaala kadalilo - Kanneeti loyalalo

నా తోడు నిలిచావు – నన్నాదరించావు 

Naa thodu nilichaavuNannaadarinchaavu
(2x)
అందరు నను విడచినా - నను విడువని యేసయ్యా
Andaroo nannu vidachina - Nanu viduvani yesayya
విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా
Viduvanu yedabaayanani naa thodai nilachithiva

||ప్రేమించే ప్రేమామయుడా|Preminche premamayuda||



నీ ప్రేమను మరువలేనయ్యా - నీ సాక్షిగ బ్రతికేదనేసయ్యా
Nee premanu maruvalenayya - Nee saakshiga brathikedanesayya 

నేనొందిన నీ కృపను - ప్రకటింతును బ్రతుకంతా 
Nenondina nee krupanu - Prakatinthunu brathukantha
(2x)
నేనొందిన ఈ జయము - నీవిచ్చినదేనయ్యా
Nenondina ee jayamu - neevichchinadenayya
నీవిచ్చిన జీవముకై - స్తోత్రము యేసయ్యా
Neevichina jeevamukai - stothramu yesayya

||ప్రేమించే ప్రేమామయుడా|Preminche premamayuda||


Download Christian wallpapers @Jasphens

No comments:

Post a Comment

Praise the Lord

నీ స్వరమే విన్నా Lyrics

నీ స్వరమే విన్నా - నీ మమతే  కన్నా ప్రియమైన నా యేసయ్య Nee swarame vinna - nee mamathe kanna - priyamaina naa yesayya  నా చెలిమే నీవై - నీ ప్ర...