ఆధారమా నా యేసయ్య
Aadhaarama naa yesayya
ఆధారమా నా యేసయ్య - ఆలించుమా నా ప్రార్ధన
Aadhaarama naa yesayya - aalinchuma naa praardhana
మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం
Madiloni prathi bhaaram - manasaara paade mouna geetham
నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన
Neeke aalapana - priyamaina aaradhana
||ఆధారమా|Aadhaarama||
ఏది గెలుపు - ఏది మలుపు - తలచి చూడ - నిదుర రాదే
Yedi gelupu - yedi malupu - thalachi chooda - nidura raade
ఓటమైన - ఒంటరైన - కరుణ చూపి - నడిపినావు
Ootamaina - ontaraina - karuna choopi - nadipinaavu
వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా
Vyadhalalona - visigipoyi - paadamulane cheragaa
స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా
Sthitini choochi - sthutiga maarchi - deevenalatho nimpavaa
దీవెనలతో నింపవా
Deevenalatho nimpavaa
||ఆధారమా|Aadhaarama||
నీదు వదనం - కాంతి కిరణం - కనులలోని - ప్రేమ మధురం
Needu vadanam - kaanthi kiranam - kanulaloni - prema madhuram
ఎదురు చూసే - జీవ గమనం - బదులు పంపే - సిలువ రుధిరం
Yeduru choose - jeeva gamanam - badulu pampe - siluva rudhiram
కడలిలోన - కరము చాపి - ఆదరించే దైవమా
Kadalilona - karamu chaapi - aadarinche daivama
దీనురాలి - దరికి చేరి - దీవెనలతో నింపవా
Deenuraali - dariki cheri - deevenalatho nimpava
దీవెనలతో నింపవా
Deevenalatho nimpavaa
(Male version)
శిధిలమైన - బ్రతుకు మార్చి - దీవెనలతో నింపవా
Sidhilamaina - brathuku maarchi - deevenalatho nimpava
దీవెనలతో నింపవా
No comments:
Post a Comment