నిను పోలిన వారెవరు song lyrics




నిను పోలిన వారెవరు -  మేలు చేయు దేవుడవు
Ninu polina vaarevaru – melu cheyu devudavu 
నిన్నే నే నమ్మితిన్ - నా దేవా 
Ninne ne nammithin - naa devaa
(2x)
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
Ninne naa jeevithamunaku aadhaaramu chesikontini
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్యా 
Neevu leni jeevithamanthaa vyardhamuga povunayya 
(2x)

ఎల్ షడ్డై - ఆరాధన - ఎలోహీం - ఆరాధన
EL SHADDAI – aaradhana - ELOHIM –aaradhana
అడోనై - ఆరాధన - ఎషువా - ఆరాధన
ADONAI – aaradhana - YESHUA –aaradhana 
(2x)


కృoగియున్న నన్ను చూచి - కన్నీటిని తుడచితివయ్యా
Krungiyunna nannu choochi  - kanneetini thudachithivayya
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా
Kantipaapa vale kaachi - karunatho nadipithivayya 
 (2x)
||ఎల్ షడ్డై |EL SHADDAI||


మరణపు మార్గమందు నడిచిన వేళయందు 
Maranapu maargamandu - nadichina vela yandu
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా
Vaidyuniga vachchi naaku -  maro janma nichchithivayya
 (2x)
||ఎల్ షడ్డై |EL SHADDAI||


నిను పోలిన వారెవరు -  మేలు చేయు దేవుడవు
Ninu polina vaarevaru – melu cheyu devudavu 
నిన్నే నే నమ్మితిన్ - నా దేవా 
Ninne ne nammithin - naa devaa 
(2x)
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
Ninne naa jeevithamunaku aadhaaramu chesikontini
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్యా 
Neevu leni jeevithamanthaa vyardhamuga povunayya 
(2x)
 
||ఎల్ షడ్డై |EL SHADDAI||

ఎల్ షడ్డై - నీకే ఆరాధన - ఎలోహీం - ఆరాధన
EL SHADDAI – neeke aaradhana - ELOHIM –aaradhana
అడోనై - ఆరాధన - ఎషువా - ఆరాధన
ADONAI – aaradhana - YESHUA –aaradhana 
(2x)




Download Christian wallpapers @Jasphens

No comments:

Post a Comment

Praise the Lord

నీ స్వరమే విన్నా Lyrics

నీ స్వరమే విన్నా - నీ మమతే  కన్నా ప్రియమైన నా యేసయ్య Nee swarame vinna - nee mamathe kanna - priyamaina naa yesayya  నా చెలిమే నీవై - నీ ప్ర...