కమనీయమైన song lyrics





కమనీయమైన నీ ప్రేమలోన 
Kamaneeyamaina nee premalona
 
నే నిలువనా నా యేసయ్య (2x)
Ne niluvanaa naa yesayya (2x)


తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
Teeyani nee palukulalona Ne karigipona na yesayya

తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
Teeya teeyani nee palukulalona Ne karigipona na yesayya

నా హృదిలో కొలువైన నిన్నేసేవించనా నా యేసయ్య
Na hrudilo koluvaina ninne Sevinchana na yesayya
నా హృదిలో కొలువైన నిన్నేసేవించెదా నా యేసయ్య
Na hrudilo koluvaina ninne Sevincheda na yesayya
కమనీయమైన నీ ప్రేమలోన 
Kamaneeyamaina nee premalona 
నే నిలువనా నా యేసయ్య
Ne niluvanaa naa yesayya


విస్తారమైన ఘన కీర్తి కన్నా - కోరదగినది నీ నామం
Visthaaramaina ghana keerthi kanna
Koradaginadi nee naamam

జుంటె తేనె ధారల కన్నా - మధురమైనది నీ నామం (2x)
Junte thene dhaarala kanna 
Madhuramainadi nee naamam (2x)

సమర్పణతో నీ సన్నిధిని చేరి
Samarpanatho nee sannidhini cheri 
నిత్యము నిన్నే ఆరాధించనా (2x)
Nithyamu ninne aaradinchana (2x)

|| కమనీయమైన |Kamaneeyamaina||

 వేసారిపోయిన నా బ్రతుకులో - వెలుగైన నిన్నే కొనియాడనా (2x)
Vesaripoyina na brathukulo 
Koluvaina ninne koniyaadana (2x)
కన్నీటితో నీ పాదములు కడిగి - మనసారా నిన్నే పూజించనా (2x)
Kanneetitho nee paadamulu kadigi 
Manasaara ninne poojinchana (2x)
నీ కృపలో గతమును వీడి
Nee krupalo gathamunu veedi 
మరలా నీలో చిగురించనా (2x)
Maralaa neelo chigurinchana (2x)
|| కమనీయమైన|Kamaneeyamaina||
 
 

Download Christian wallpapers @Jasphens

No comments:

Post a Comment

Praise the Lord

నీ స్వరమే విన్నా Lyrics

నీ స్వరమే విన్నా - నీ మమతే  కన్నా ప్రియమైన నా యేసయ్య Nee swarame vinna - nee mamathe kanna - priyamaina naa yesayya  నా చెలిమే నీవై - నీ ప్ర...