నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
Nenellappudu Yehovanu sannuthinchedan
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్
Nithyamu aayana keerthi naa nota nundun
(2x)
Nenellappudu Yehovanu sannuthinchedan
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్
Nithyamu aayana keerthi naa nota nundun
(2x)
అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
Anthaa naa meluke – aaradhana yesuke
అంతా నా మంచికే
అంతా నా మంచికే
Anthaa naa manchike
తన చిత్తమునకు తల వంచితే (2x)
తన చిత్తమునకు తల వంచితే (2x)
Thana chithamunaku thala vanchithe (2x)
అరాధన ఆపను - స్తుతియించుట మానను (2x)
అరాధన ఆపను - స్తుతియించుట మానను (2x)
Aaradhana aapanu – Sthuthiyinchuta maananu (2x)
స్తుతియించుట మానను
స్తుతియించుట మానను
Stuthiyinchuta maananu
కన్నీళ్ళే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
Kanneelle paanamulainaa - Katina dukha baadhalaina
స్థితిగతులే మారినా - అవకాశం చేజారినా (2x)
Sthithigathule maarinaa - Avakaasam chejaarina (2x)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (4x)
Maaradu yesu prema - Nithyudaina thandri prema (4x)
||అంతా నా మేలుకే|Anthaa naa meluke||
ఆస్తులన్ని కోల్పొయినా - కన్నవారే కునుమరుగైనా
Aasthulanni kolpoyina Kannavaare kanumarugaina
ఊపిరే బరువైనా - గుండెలే పగిలినా
Aasthulanni kolpoyina Kannavaare kanumarugaina
ఊపిరే బరువైనా - గుండెలే పగిలినా
Oopire baruvaina - Gundele pagilina
(2x)
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను (2x)
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను (2x)
Yehova ichchenu - Yehovah teesukonenu (2x)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2x)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2x)
Aayana naamamuke - sthuthi kalugu gaaka (2x)
||అంతా నా మేలుకే|Anthaa naa meluke||
||అంతా నా మేలుకే|Anthaa naa meluke||
అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
Avamaanam yenthaina - Naa vaare kaadannaa
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
Avamaanam yenthaina - Naa vaare kaadannaa
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
Neevu thappa yevarunnaru - Aakasamanduna?
(2x)
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (4x)
Neevu naakundaga - Yedi naakakkara ledu (4x)
||అంతా నా మేలుకే|Anthaa naa meluke||
సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
Sankalpaana pilupondi - Ninne preminchu naaku
సమస్తము సమకూడి - మేలుకై జరుగును
సమస్తము సమకూడి - మేలుకై జరుగును
Samasthamu samakoodi - Melukai jarugunu
(2x)
యేసుని సారూప్యము నేను పొందాలని (2x)
యేసుని సారూప్యము నేను పొందాలని (2x)
Yesuni swaaroopyamu - nenu pondaalani (2x)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2x)Anumathinchina ee - viluvaina siluvakai (2x)
||అంతా నా మేలుకే|Anthaa naa meluke||
ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
Aasale samaadhi aina - Vyaadhi baadha velluvainaa
అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్
Adhikaramu koppukoni - Rakshanakai aanandinthun
(2x)
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2x)
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2x)
Naadu manasu nee meeda - Aanukonaga o naadha (2x)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2x)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2x)
Poornasanthi ne pondi - Ninne ne keerthinthun (2x)
||అంతా నా మేలుకే|Anthaa naa meluke||
నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
Neevu cheyunadi - Naakippudu teliyadu
ఇక మీదట నేను - తెలిసికొందును
Ikameedata nenu telisikondunu
(2x)
ప్రస్తుతము సమస్తము - దుఃఖకరమే (2x)
Prasthuthamu samansthamu dukhakarame(2x)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2x)
Abhyasinchina neethi - Samaadhaana phalame (2x)
||అంతా నా మేలుకే|Anthaa naa meluke||
Download Christian wallpapers @Jasphens
No comments:
Post a Comment