మేలు చేయక Song Lyrics



 మేలు చేయక నీవు ఉండలేవయ్య
Melu cheyaka neevu undalevayya
ఆరాధించక నేను ఉండలేనయ్య(2x)
Aaradhinchaka nenu undalenayya (2x)
యేసయ్యా - యేసయ్యా -యేసయ్యా - యేసయ్యా (2x)
Yesayya- yesayya- yesayya - yesayya (2x)

 ||మేలు చేయక|Melu cheyaka||             


నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
Ninnu namminatlu nenu - Vere yevarini nammaledanayya
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక
Neeku naaku madhya dooram - Tholaginchavu vadilundaleka
(2x)
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2x)
Naa aanandam korevaada - Naa aasanu teerchevaada (2x)
క్రియలున్న ప్రేమ నీది - నిజమైన ధన్యత నాది
Kriyalunna prema needi - Nijamaina dhanyatha naadi

||యేసయ్యా|Yesayyaa||   
                                  

ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను
Aaradinche velalandu - Nee hasthamulu thaakayi nannu
పశ్చాతాపము కలిగే నాలో - నేను పాపినని గ్రహింయిచగానే
Paschathapamu kalige naalo - Nenu papinani grahiyinchagaane
(2x)
నీ మేళ్ళకు అలవాటయి - నీ పాదముల్ వదలకుంటిన్ (2x)
Nee mellaku alavaatayyi - Nee paadamul vadalakuntin (2x)
నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి
Nee kishtamaina daari kanugontin neetho cheri

||యేసయ్యా|Yesayyaa|| 
                                                

పాపములు చేశాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను
Papamulu chesanu nenu - Nee mundara naa thala yettalenu
క్షమియిoచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో
Kshamiyinchagalge nee manasu - Odaarchindi naa aaradhanalo
(2x)
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2x)
Naa hrudayamu neetho andi - Neeku verai manalenani (2x)
అతిశయించెద నిత్యము - నిన్నే కలిగున్నందుకు
Athisayincheda nithyamu - ninne kaligunnanduku
                                   ||యేసయ్యా|Yesayyaa||             



 Download Christian wallpapers @Jasphens

No comments:

Post a Comment

Praise the Lord

నీ స్వరమే విన్నా Lyrics

నీ స్వరమే విన్నా - నీ మమతే  కన్నా ప్రియమైన నా యేసయ్య Nee swarame vinna - nee mamathe kanna - priyamaina naa yesayya  నా చెలిమే నీవై - నీ ప్ర...