ఆధారమా నా యేసయ్య Lyrics


ఆధారమా నా యేసయ్య
Aadhaarama naa yesayya

ఆధారమా నా యేసయ్య - ఆలించుమా నా ప్రార్ధన
Aadhaarama naa yesayya - aalinchuma naa praardhana
మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం
Madiloni prathi bhaaram - manasaara paade mouna geetham నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన
Neeke aalapana - priyamaina aaradhana
||ఆధారమా|Aadhaarama||

ఏది గెలుపు - ఏది మలుపు - తలచి చూడ - నిదుర రాదే
Yedi gelupu - yedi malupu - thalachi chooda - nidura raade ఓటమైన - ఒంటరైన - కరుణ చూపి - నడిపినావు
Ootamaina - ontaraina - karuna choopi - nadipinaavu వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా
Vyadhalalona - visigipoyi - paadamulane cheragaa స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా
Sthitini choochi - sthutiga maarchi - deevenalatho nimpavaa దీవెనలతో నింపవా
Deevenalatho nimpavaa
||ఆధారమా|Aadhaarama||
నీదు వదనం - కాంతి కిరణం - కనులలోని - ప్రేమ మధురం Needu vadanam - kaanthi kiranam - kanulaloni - prema madhuram ఎదురు చూసే - జీవ గమనం - బదులు పంపే - సిలువ రుధిరం Yeduru choose - jeeva gamanam - badulu pampe - siluva rudhiram కడలిలోన - కరము చాపి - ఆదరించే దైవమా
Kadalilona - karamu chaapi - aadarinche daivama దీనురాలి - దరికి చేరి - దీవెనలతో నింపవా
Deenuraali - dariki cheri - deevenalatho nimpava
దీవెనలతో నింపవా
Deevenalatho nimpavaa

(Male version)
శిధిలమైన - బ్రతుకు మార్చి - దీవెనలతో నింపవా
Sidhilamaina - brathuku maarchi - deevenalatho nimpava దీవెనలతో నింపవా
Deevenalatho nimpavaa

||ఆధారమా|Aadhaarama||



Download Christian wallpapers @Jasphens



 

యావే నీవే Lyrics


భయము లేదు - దిగలే లేదు
Bhayamu ledu - Digule ledu నా జీవితమంతా ప్రభు చేతులో
Naa jeevithamanthaa prabhu chethilo నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
Niraasa nannennadu muttaledu నిరీక్షణతో అనుదినం సాగెదను
Nireekshana tho anudinam saagedanu
(2x) యావే నీవే నా దైవం - తరతరముల వరకు
Yahweh neeve naa daivam - tharatharamula varaku
యావే నీవే నా ఆశ్రయం - తరతరముల వరకు
Yahweh neeve aa aasrayam - tharatharamula varaku
నీవు కునుకవు - నీవు నిదుర పోవు - ఇశ్రాయేలున్ కాపాడువాడు (2x)
Neevu kunukavu - neevu nidurapovu - Israayelun kaapaaduvaadu (2x)
మరణ భయం అంతా పోయెను - శత్రుభీతి అంతా తొలగించెను (2x)
Maraa bhayam anthaa poyenu - Sathrubheethi anthaa tholaginchenu (2x) మరణమును ఓడించి - శత్రువుని జయించిన - సర్వాధికారివి నా దేవా (2x)
Maranamunu oodinchi - satruvunu jayinchina - sarvaadhikaarivi naa deva (2x)
||యావే నీవే|Yahweh neeve|| ఓటమిని అంతా తీసివేసి - రోగాన్ని అంతా మాన్పివేసి (2x)
Ootamini anthaa teesivesi - rogaanni anthaa maanpivesi (2x) జయశీలుడవు పరమ వైద్యుడవు సర్వశక్తుడవు నా రక్షకా (2x)
Jayaseeludavu - parama vaidyudavu - sarvashakthudavu naa rakshakaa (2x)

|యావే నీవే|Yahweh neeve||



Download Christian wallpapers @Jasphens




 

నా తోడు నీవే దేవా Lyrics


నా తోడు - నీవే దేవా
Naa thodu - neeve deva నా బలము - నీవే ప్రభువా
Naa balamu - neeve prabhuva నా ధైర్యం - నీవే దేవా
Naa dhairyam - neeve deva నా సర్వం - నీవే ప్రభువా
Naa sarvam - neeve prabhuva కాపాడే దైవం నీవేగా - కనుపాపగ నన్ను కాచేగా
Kaapaade daivam neevega - kanupapaga nannu kaachega నీ దయలో - నీ కృపలో- నీ ఒడిలో - నన్నిలలో
Nee dayalo - nee krupalo - nee odilo - nannilalo
||నా తోడు|Naa thodu||

నాలో కన్నీరే - నీవైపే చూడగా
Naalo kanneere - nee vaipe choodagaa నీవే యేసయ్య - సంతోషం నింపగా
Neeve yesayya - Santhosham nimpagaa నిట్టూర్పు లోయలలో - గాఢాంధకారములో
Nittoorpu loyalalo - gaadaandhakaaramulo నీవే నా అండగా
Neeve naa andagaa
నన్ను బలపరచగా
Nannu balaparachagaa
నడిపించే వాక్యం నీవైతివే - కరుణించే దైవం నీవైతివే
Nadipinche vaakyam neevaithive - karuninche daivam neevaithive ||నీ దయలో|Nee dayalo||

ఎన్నో కలతలే - నా మదిలో నిండగా
Yenno kalathale - naa madilo nindagaa నీవే యేసయ్య - నా వెంటే ఉండగా
Neeve yesayya - naa vennte undagaa నా భయమును తొలగించి - విశ్వాసము కలిగించి
Naa bhayamunu tholaginchi - viswasamu kaliginchi నీవే నా అండగా
Neeve naa andagaa
నన్ను స్థిరపరచగా
Nannu Sthiraparachagaa
నీవుంటే చాలు నా యేసయ్య - నీ ప్రేమే నాకు చూపావయ్యా
Neevunte chaalu naa yesayya - nee preme naaku choopavayya
||నీ దయలో|Nee dayalo||



Download Christian wallpapers @Jasphens

 

నీ స్వరమే విన్నా Lyrics


నీ స్వరమే విన్నా - నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్య
Nee swarame vinna - nee mamathe kanna - priyamaina naa yesayya 
నా చెలిమే నీవై - నీ ప్రేమే నాదై నిలిచావు - నా నేస్తమా 
Naa chelime neevai - nee preme naadai  nilichaavu - naa nesthama
(2x)
స్తుతి ఆలాపన - నీ కోసమే
Sthuti aalapana - nee kosame
 ఆరాధనా - నైవేద్యమే 
Aaradhana - naivedyame
విశేషమైన బంధమే - వరాల సంబంధమే 
Viseshamaina bandhame - varaala sambandhame
||నీ స్వరమే|Nee swarame||



 నిన్ను చూడ - నిన్ను చేర - పరితపించే నా ప్రాణమే (2x)
Ninnu chooda - ninnu chera - paritapinche naa praaame (2x)
ఎల్లవేళ - విన్నపాల - కరుణ చూపే నీ స్నేహమే 
Yella vela - vinnapaala - karuna choope nee snehame
ఎంత ప్రేమ - నిమిషమైన - వీడిపోనీ సంబంధమే 
Yentha prema - nimishamaina - veediponi sambandhame
సొంతమైన ఆనందమే 
Sonthamaina aanandame
||నీ స్వరమే|Nee swarame||



ఆశతీర - యేసు నీలో - పరవసించే నా ప్రాణము (2x)
Aasa theera - yesu naalo - paravasinche naa praaamu (2x)
ప్రాణనాథా - ఎన్నడైనా - మరువలేను నీ త్యాగము 
Praana naadha - yennadainaa - maruvalenu nee tyaagamu
కానరాదే - ఈ జగాన నిన్ను పోలి ఏ బంధము 
Kaanaraade - ee jagaana - ninnu poli ye bandhamu
ఆరిపోని - అనుబంధము 
Aaripoi anubandhamu
||నీ స్వరమే|Nee swarame||


Download Christian wallpapers @Jasphens

ఏ రాగమో తెలియదే Lyrics

  

ఏ రాగమో... తెలియదే
Ye raagamo... Teliyade
ఆశతో వున్నా - తృష్ణకలిగున్నా - ఆరాధించాలని
Aasatho unna - thrushna kaligunna - aaradinchaalani
ఆత్మతో సత్యముతో - నా పూర్ణహృదయముతో
Aatmatho satyamutho - naa poorna hrudayamutho 
నిన్ను ఘనపరచాలాని
Ninu ghanaparachaalani
ఏ రాగమో తెలియదు - ఏ తాళమో తెలియదు
Ye raagamo teliyadu - Ye taalamo teliyadu
ఏమని పాడను - నిన్ను  - ఎంతని పొగడెదను
Yemani paadanu - ninnu - yenthani pogadedanu
యేసయ్యా...ఆఆ...ఆఆ...ఆఆ(4x)
Yesayyaa... aa aa...aa aa...aa aa(4x)


ఓటములలో - ఓదార్పువై - ఓర్పు నేర్పించావయ్యా
Otamulalo  - ordaarpuvai - oorpu nerpinchaavayyaa
వేదనలలో - విశ్రాంతివై - వెన్నంటి నిలచావయ్యా
Vedanalalo - visranthivai - venanti nilichaavayyaa
జీవితం నీదయ్యా - నాదన్నదేముందయ్యా
Jeevitham needayya - naadannademundayya
నాకున్నదంతనీవే కదా
Naakunnadatha neeve kadaa
యేసయ్యా...ఆఆ....ఆఆ......ఆఆ (4x)
Yesayyaa... aa aa...aa aa...aa aa(4x)

నీ చేతితో - చేశావులే - నీ రూపమిచ్చావులే
Nee chethito - chesaavule - nee roopamichavule
నా చెంతకే - చేరావులే - నా సొంతమైయ్యావులే
Naa chenthake - cheraavule - naa sonthamayyavule
మాటలే లేవయ్యా - అర్థమే కాదయ్యా
Maatale levayyaa - Ardhame kaadayyaa
ఈ శిల కోసం బలియాగమా
Ee sila kosam baliyaagamaa
యేసయ్యా...ఆఆ...ఆఆ...ఆఆ (4x)
Yesayyaa... aa aa...aa aa...aa aa(4x)

యేసయ్యా...ఆఆ...ఆఆ...ఆఆ (4x)
Yesayyaa... aa aa...aa aa...aa aa(4x)



Download Christian wallpapers @Jasphens

దీవించావే సమృద్ధిగా Lyrics

 


దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని
Deevinchaave samruddiga - Nee saakshiga konasaagamani
ప్రేమించావే నను ప్రాణంగా - నీ కోసమే నను బ్రతకమని
Preminchaave nanu praananga - Nee kosame nanu brathakamani

దారులలో - ఏడారులలో - సెలయేరులై ప్రవహించుమయా
Daarulalo - Yedaarulalo - Selayerulai pravahinchumaya
చీకటిలో - కారు చీకటిలో - అగ్ని స్తంభమై నను నడుపుమయా
Cheekatilo - Kaaru cheekatilo - Agni sthambamai nanu nadupumaya
(2x)
||దీవించావే|Deevinchave||

నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
Nuvve lekundaa nenundalenu yesayya
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
Nee preme lekudaa jeevinchalenu nenayya
నా ఒంటరి పయనంలో - నా జంటగ నిలిచావే
Naa vatari panyaamlo - Naa jantaga nilichaave
నే నడిచే దారుల్లో - నా తోడై ఉన్నావే
Ne nadiche daarullo - Naa thodai unnave
(2x)
ఊహలలో - నా ఊసులలో - నా ధ్యాస బాసవైనావే
Oohalalo - Naa oosulalo - Naa dhyaasa baasavainaave
శుద్ధతలో - పరిశుద్ధతలో- నిను పోలి నన్నిల సాగమని
Shuddathalo - parishusattalo - ninu poli nannila saagamani
||దీవించావే|Deevinchave||


కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
Kolathe ledayyaa nee jaali naapai yesayya
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
Korathe ledayya samruddhi jeevam neevayya
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
Naa kaneerantha thudichaave kanna thallilaa
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా
Koduvantha theerchaave kanna thandrilaa
(2x)
ఆశలలో - నిరాశలలో- నేనున్నా నీకని అన్నావే
Aasalalo - niraasalalo - nenunna neekani annaave
పోరులలో - పోరాటములో- నా పక్షముగానే నిలిచావే
Porulalo - poraatamulo - naa pakshamugaane nilichaave
||దీవించావే|Deevinchave||


 Download Christian wallpapers @Jasphens

సిలువను గెలిచిన Lyrics



దేవా మీ త్యాగము మమ్ము రక్షించెను
Deva mee tyaagamu mamu rakshinchenu
పాపము నుండి విడిపించెను
Paapamu nundi vidipinchenu
దేవా మీ త్యాగము మమ్ము బ్రతికించెను
Deva mee tyagamu mamu bratikinchenu
ఇల సజీవులుగా మమ్ము నిలిపెను
Ila sajeevuluga mamu nilipenu
(2x)
            
సిలువను గెలిచిన సజీవుని త్యాగము
Siluvanu gelichina sajeevuni tyagamu
విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2x)
Viluvanu telipenu parisudhuni raktamu (2x)


ముందే తెలియును తన బలియాగము
Munde teliyunu thana baliyaagamu 
తెలిసే చేసెను స్వ బలిదానము
Telise chesenu sva balidaanamu
తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము
Thandrerparachina aagnanusaaramu
తలనే వంచెను తనువే అర్పించెను 
Thalane vanchenu thanuve arpinchenu 
(2x)

దేవా మీ త్యాగము మమ్ము రక్షించెను
Deva mee tyaagamu mamu rakshinchenu
పాపము నుండి విడిపించెను
Paapamu nundi vidipinchenu
దేవా మీ త్యాగము మమ్ము బ్రతికించెను
Deva mee tyagamu mamu bratikinchenu
ఇల సజీవులుగా మమ్ము నిలిపెను
Ila sajeevuluga mamu nilipenu
(2x)

మనకై మోసెను ఆ పాప భారము
Manakai mosenu aa paapa bharamu
మనిషై ఓర్చెను కలువరి కఠినము
Manishai orchenu kaluvari katinamu
ఆ సిలువలో
Aa Siluvalo
తండ్రి మాటకా మహిమ కుమారుడు
Thandri maataka mahima kumaarudu
తలనే వంచెను బలిగా అర్పించెను
Thalane vanchenu baliga arpinchenu
తన సర్వము
Thana sarvamu
(2x)

దేవా మీ త్యాగము మమ్ము రక్షించెను
Deva mee tyaagamu mamu rakshinchenu
పాపము నుండి విడిపించెను
Paapamu nundi vidipinchenu
దేవా మీ త్యాగము మమ్ము బ్రతికించెను
Deva mee tyagamu mamu bratikinchenu
ఇల సజీవులుగా మమ్ము నిలిపెను
Ila sajeevuluga mamu nilipenu
(2x)





 Download Christian wallpapers @Jasphens

రాజా నీ సన్నిధిలో Lyrics


 రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా
Raaja nee sannidhilo ne untaanayya
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2x)
Manasaara aaradhistoo brathikestaanayya (2x)

నేనుండలేనయ్యా - నే బ్రతుకలేనయ్యా (2x)
Nenundalenayya - ne brathukalenayya (2x)
నీవే లేకుండా నేనుండలేనయ్యా
Neeve lekunda nenu undalenayya
నీ తోడే లేకుండా నే బ్రతుకలేన
య్యా(2x)
Nee thode lekunda ne brathukalenayya (2x)
||రాజా నీ సన్నిధిలో|Raaja nee sannidhilo||

నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
Nee sannidhaanamulo sampoorna santhosham
ఆరాధించుకొనే విలువైన అవకాశం (2x)
Aaradinchukone viluvaina avakaasam (2x)
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
Kolpoyinavanni naaku ichchutakunu
బాధల నుండి బ్రతికించుటకును (2x)
Baadhala nundi bratikinchutakunu (2x)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2x)
Neeve raakapothe nenemaipoduno (2x)
||నేనుండలేనయ్యా|Nenundalenayya||

ఒంటరి పోరు నన్ను విసిగించినా
Vantari poru nannu visiginchina
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2x)
Manushulellaru nannu thappupattina (2x)
ఒంటరివాడే వేయి మంది అన్నావు
Vantari vaade veyi mandi annavu
నేనున్నానులే - భయపడకు అన్నావు (2x)
Nenunnanule - bhayapadaku annavu (2x)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2x)
Nenante neeku intha prema yentayya (2x)
||నేనుండలేనయ్యా|Nenundalenayya||

ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
Oopiraage varaku neethone jeevisthaa
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడచొస్తా (2x)
Ye daarilo nadipina nee vente nadichostaa (2x)
విశ్వానికి కర్త - నీవే నా గమ్యము
Viswaniki kartha - neeve naa gamyamu
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము (2x)
Nee baatalo nadachuta naakentho ishtamu(2x)
నిన్ను మించిన దేవుడే లేడయ్యా (2x)
Ninnu minchina devude ledayya (2x)
||నేనుండలేనయ్యా|Nenundalenayya||



 Download Christian wallpapers @Jasphens

నడిపిస్తాడు నా దేవుడు Lyrics



 నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు (2x)
Nadipistaadu naa devudu - Sramalonaina nanu viduvadu (2x)
అడుగులు తడబడినా – అలసట పైబడినా (2x)
Adugulu thadabadina - Alasata paibadina (2x)
చేయి పట్టి - వెన్నుతట్టి – చక్కని ఆలొచన చెప్పి (2x)
Cheyi patti - vennu thatti - Chakkani alochana cheppi (2x)           
 ||నడిపిస్తాడు|Nadipistaadu||

అంధకారమే దారి మూసినా - 
నిందలే నను కృంగదీసినా (2x)
Andhakaarame daari moosina - Nindale nanu krungadeesina (2x)
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు (2x)  
Thana chitham nerverchuthaadu
Gamyam varaku nanu cherchuthaadu (2x)      
 ||నడిపిస్తాడు|Nadipistaadu||

కష్టాల కొలిమి కాల్చివేసినా - 
 శోకాలు గుండెను చీల్చివేసినా (2x)
Kashtaala kolimi kaalchi vesina 
Shokaalu gundenu cheelchi vesina (2x)
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు (2x)  
Thana chitham nerverchuthaadu
Gamyam varaku nanu cherchuthaadu (2x)      
 ||నడిపిస్తాడు|Nadipistaadu||


నాకున్న కలిమి కరిగిపోయిన - 
నాకున్న బలిమి తరిగిపోయిన (2x)
Nakunna kalimi karigipoyina - Naa yokka balimi tharigipoyina (2x)
తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు నను చేర్చుతాడు (2x)  
Thana chitham nerverchuthaadu
Gamyam varaku nanu cherchuthaadu (2x)      
 ||నడిపిస్తాడు|Nadipistaadu||



 Download Christian wallpapers @Jasphens

సుదూరము ఈ పయనము Lyrics



 సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
Sudoormau ee payanamu - Mundu iruku maargamu
యేసు నాకు తోడుగా - నాతోనే నడుచుచుండగా
Yesu naaku thoduga - naathone nadachuchundaga

నే వెంట వెల్లెదా - నా రాజు వెంబడి
Ne venta velleda - naa raju vembadi
సుమధుర భాగ్యము - యేసుతో పయనము
Sumadhura bhaagyamu - yesutho payanamu
(2x)


అలలపై నే నడిచెదా - తుఫానులో హుషారుగా
Alalapai ne nadicheda - Thuphaanulo husharuga
ఆ ఎత్తులు ఆ లోతులు - ఆ మలుపులు నే తిరిగెదా
Aa yethtulu aa lothulu - Aa malupulu ne tirigeda
ఉల్లాసమే - యేసుతో నా పయనమంతయు
Ullasame - yesutho naa payanamanthayu
ఆశ్చర్యమైనది - నే నడుచు మార్గము
Aascharyaminadi - Ne naduchu maargamu
ఒకొక్క అడుగులో - ఓ క్రొత్త అనుభవం
Okkokka adugulo - O krotha anubhavam
||సుదూరము|Sudooramu||

హోరు గాలి వీచినా - అలలు పైకి లేచినా
Horu gaali veechina - Alalu paiki lechina
ఏ భయము నాకు కలగదు - నా పాదము తొట్రిల్లదు
Ye bhayamu naku kalgadu - Naa paadamu thotrilladu
నా చెంతనే - ఉన్న యేసు నన్ను మోయును
Naa chenthane - Unna yesu nannu moyunu
ఇది నా భాగ్యము - నాలోని ధైర్యము
Idi naa bhaagyamu - Naaloni dhariyamu
ఏ దిగులు లేకనే - నే సాగిపోదును
Ye digulu lekane - ne saagipodunu
||సుదూరము|Sudooramu||

నా జీవితం పదిలము - యేసుని చేతిలో
Naa jevitham padilamu - Yesuni chethilo
నా పయనము సఫలము - యేసుదే భారము
Naa payanamu saphalamu - Yesude bhaaramu
నే చేరేదా - నిశ్చయంబుగా నా గమ్యము
Ne cheredaa - Nischayambugaa naa gamyamu
ఇది నా విశ్వాసము - నాకున్న అభయము
Idi naa viswasamu - Naakunna abhayamu
కృపగల దేవుడు - విడువడు ఎన్నడూ
Krupa gala devudu - Viduvadu yennadu
||సుదూరము|Sudooramu||


 Download Christian wallpapers @Jasphens

Nannu balaparachu yesu nande nenu Lyrics

 నన్ను బలపరచు యేసునందే నేను
Nannu balaparachu yesu nande nenu
సర్వము చేయగలను
Sarvamu cheyagalanu
నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
Nannu sthiraparachu kreesthu nande nenu
సమస్తం చేయగలను
Samasthamu cheyagalanu

సాధ్యము కానిది ఏదియు లేదే - అన్ని సాధ్యమే యేసులో
Saadhyamu kaanidi yediyu lede - Anni saadhyame yesulo
సాధ్యము కానిది ఏదియు లేదే - అన్ని సాధ్యమే క్రీస్తులో
Saadhyamu kaanidi yediyu lede - Anni saadhyame kreesthulo
    ||నన్ను బలపరచు|Nannu balaparachu||


నీటిని చీల్చి - బాటను వేసి - నరులను నడిపించెనే
Neetini cheelchi - Baatanu vesi - Narulani nadipinchene
బండను చీల్చి - దాహము తీర్చ - నీటిని పుట్టించెనే
Bandanu cheelchi - Daahamu teercha - Neetini puttinchene
నీటిని ద్రాక్షారసముగ మార్చెనే
Neetini draakshaa rasamuga maarchene
నీటిపై నడిచెనే - నీటినే అణచెనే
Neeti pai nadichene - Neetine anachene
నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
Naa kanneetini naatyamuga maarchene
జీవ జలమైన నా యేసయ్యా
Jeevajalamaina naa yesayya

    ||సాధ్యము కానిది|Saadhyamu kaanidi||
                     

హోరేబు కొండపై - మండే పొద నుండి - మోషేతో మాట్లాడెనే
Horebu konda pai - Mande poda nundi - Moshe tho maatladene
బలిపీఠముపై - అగ్నిని కురిపించి - మహిమను కనుపరచెనే
Balapeetamupai - Agnini kuripinchi - Mahimanu kanaparachene
షద్రకు మేషాకు అబేద్నెగోలను
Shedraku Meshaku Abednagolanu
అగ్నిలో ఉండియే కాపాడెనే
Agnilo undiye kaapaadene
నరకపు మంటనుండి నను రక్షించిన
Narakapu manta nundi nannu rakshinchina
అగ్ని నేత్రాల నా యేసయ్యా
Agni nethraala naa yesayya

|సాధ్యము కానిది|Saadhyamu kaanidi||
                            


 
 Download Christian wallpapers @Jasphens

Praise the Lord

నీ స్వరమే విన్నా Lyrics

నీ స్వరమే విన్నా - నీ మమతే  కన్నా ప్రియమైన నా యేసయ్య Nee swarame vinna - nee mamathe kanna - priyamaina naa yesayya  నా చెలిమే నీవై - నీ ప్ర...