ఆరాధన స్తుతి ఆరాధన (Ravinder Vottepu)



ఆరాధన స్తుతి ఆరాధన (3x)
Aaaradhana Sthuthi aaradhana (3x) 
 
నీ వంటి వారు ఒక్కరును లేరు  - నీవే అతి శ్రేష్టుడా
Neevanti vaaru okkarunu leru - Neeve athi sreshtuda
 
దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా
Dootha ganamulu nithyamu koliche - Neeve parisudhdhudaa
నిన్న  - నేడు - మారని
Ninna- nedu - maarani
ఆరాధన స్తుతి ఆరాధన (3x)
Aaaradhana Sthuthi aaradhana (3x)

అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన
Abrahaamu issakunu bali ichinaaradhana
రాళ్ళతో చంపబడిన స్తేఫను వలె ఆరాధన 
Raallatho champabadina Stephanu vale aaradhana
(2x)
ఆరాధన స్తుతి ఆరాధన (3x)
Aaaradhana Sthuthi aaradhana (3x)

 
పది వేలలోన అతి సుందరుడా  - నీకే ఆరాధన
Padi velalona athi sundaruda neeke aaradhana
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా నీకు సాటేవ్వరు
Iha paramulona aakaankshaneeyudaa neeku saatevvaru
నిన్న  - నేడు - మారని
Ninna - nedu - maarani
ఆరాధన స్తుతి ఆరాధన (3x)
Aaaradhana Sthuthi aaradhana (3x)

దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన
Daniyelu simhapu bonulo chesina aaradhana
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2x)
Veedhulalo naatyamaadina daaveedu aaradhana (2x)
ఆరాధన స్తుతి ఆరాధన (3x)
Aaaradhana Sthuthi aaradhana (3x)

 
నీ వంటి వారు ఒక్కరును లేరు  - నీవే అతి శ్రేష్టుడా
Neevanti vaaru okkarunu leru - Neeve athi sreshtuda
 దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా 
Dootha ganamulu nithyamu koliche - Neeve parisudhdhudaa
నిన్న  - నేడు - మారని
Ninna - nedu - maarani
ఆరాధన స్తుతి ఆరాధన (3x)
Aaaradhana Sthuthi aaradhana (3x)



 Download Christian wallpapers @Jasphens

No comments:

Post a Comment

Praise the Lord

నీ స్వరమే విన్నా Lyrics

నీ స్వరమే విన్నా - నీ మమతే  కన్నా ప్రియమైన నా యేసయ్య Nee swarame vinna - nee mamathe kanna - priyamaina naa yesayya  నా చెలిమే నీవై - నీ ప్ర...